జయేశ్ భాయ్ జోర్దార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జ‌యేశ్ భాయ్ జోర్దార్''' 2022లో విడుదల కానున్న [[హిందీ]] సినిమా. య‌శ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా, మనీష్ శర్మ నిర్మించిన ఈ సినిమాకు దివ్యాంగ్ ఠాకూర్ దర్శకత్వం వహించాడు [[రణ్ వీర్ సింగ్]], బొమన్ ఇరానీ, [[షాలిని పాండే]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 [[ఏప్రిల్]] 19న విడుదల చేసి<ref name="కొత్త లుక్‌లో ర‌న్ వీర్ సింగ్‌..ఫ‌న్నీగా ‘జ‌యేశ్ భాయ్ జోర్దార్’ ట్రైల‌ర్‌">{{cite news |last1=Namasthe Telangana |first1= |title=కొత్త లుక్‌లో ర‌న్ వీర్ సింగ్‌..ఫ‌న్నీగా ‘జ‌యేశ్ భాయ్ జోర్దార్’ ట్రైల‌ర్‌ |url=https://www.ntnews.com/cinema/fun-filled-jayesh-bhai-jordaar-traile-is-out-now-548077 |accessdate=24 April 2022 |work= |date=19 April 2022 |archiveurl=https://web.archive.org/web/20220424035225/https://www.ntnews.com/cinema/fun-filled-jayesh-bhai-jordaar-traile-is-out-now-548077 |archivedate=24 April 2022 |language=te}}</ref> సినిమాను మే 13న విడుదల చేయనున్నారు.
==నటీనటులు==
* [[రణ్ వీర్ సింగ్]]
*బొమన్ ఇరానీ
*[[షాలిని పాండే]]<ref name="అనుకోకుండా బాలీవుడ్ అవ‌కాశం : షాలినీ పాండే">{{cite news |last1=Namasthe Telangana |first1= |title=అనుకోకుండా బాలీవుడ్ అవ‌కాశం : షాలినీ పాండే |url=https://www.ntnews.com/cinema/bollywood-chance-came-all-of-of-sudden-saysshalini-pandey-216519/ |accessdate=24 April 2022 |date=23 September 2021 |archiveurl=https://web.archive.org/web/20220424035345/https://www.ntnews.com/cinema/bollywood-chance-came-all-of-of-sudden-saysshalini-pandey-216519/ |archivedate=24 April 2022 |language=te}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}