జిమ్ సర్భ్: కూర్పుల మధ్య తేడాలు

చి సాధారణ దోషాల సరిచేత, added orphan tag, typos fixed: 27 ఆగస్ట్ 1987 → 1987 ఆగస్ట్ 27, ఆగస్ట్ → ఆగస్టు, అక్టోబర్‌ → అక్టోబ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2022}}
 
{{Infobox person
| name = జిమ్ సర్భ్
Line 15 ⟶ 13:
| years_active = 2010–ప్రస్తుతం
}}
'''జిమ్ సర్భ్''' (జననం: 1987 ఆగస్టు 27) భారతీయ చలనచిత్ర, రంగస్థల నటుడు. ఇతను [[నీర్జా]] సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు<ref>{{Cite web|title=Jim Sarbh Wiki, Age, Girlfriend, Family, Caste, Biography & More – WikiBio|url=https://wikibio.in/jim-sarbh/|access-date=2022-03-25|language=}}</ref>.
==వ్యక్తిగత జీవితం==
జిమ్ సర్భ్ 1987 ఆగస్టు 27 న [[భారత దేశం|భారతదేశం]]<nowiki/>లోని [[మహారాష్ట్ర]]<nowiki/>లోని [[బొంబాయి]]<nowiki/>లో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లి రిటైర్డ్ ఫిజియోథెరపిస్ట్, తండ్రి మాజీ మాస్టర్ మెరైనర్, పి&ఓ పోర్ట్స్ సౌత్, మిడిల్ ఈస్ట్ ఆసియా రీజినల్ డైరెక్టర్. సర్భ్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇతని కుటుంబం భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వెళ్లి, మళ్ళి తిరిగి ఇతనికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు బొంబాయికి వచ్చారు, ఇతను దక్షిణ ముంబైలోని బాంబే ఇంటర్నేషనల్ స్కూల్‌లో, తరువాత పశ్చిమ ముంబైలోని [[బాంద్రా]]<nowiki/>లోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదివాడు. జిమ్ [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్‌]]<nowiki/>లోని [[జార్జియా]]<nowiki/>లోని [[అట్లాంటా]]<nowiki/>లోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశాడు.
"https://te.wikipedia.org/wiki/జిమ్_సర్భ్" నుండి వెలికితీశారు