చర్చ:తెలుగు సినిమా మైలురాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

గ్రాస్ కెపాసిటే అంటే ఏమిటి??
నటీమణుల/గాయకీ/గాయకుల మైలురాళ్ళు
పంక్తి 1:
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
 
{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవునుకాదు|సినిమా=అవును|తరగతి=ఆరంభ}}
 
== జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తొలి తెలుగుసినిమాలు ==
పంక్తి 53:
 
గ్రాస్ కెపాసిటీ అంటే ఏమిటి?? టాక్స్ లు పోకముందు వచ్చిన కలెక్షన్ మొత్తమా?? నా ఉద్దేశ్యం ఇటువంటి మైలురాళ్ళు చిత్రశాల సీట్ల కెపాసిటీ ప్రకారం నిర్ణయించినవి వ్రాయటం మంచిది. ఎందుకంటే, ప్రస్తుత వ్యాపార ధోరణులబట్టి, సినిమాకొక టెక్కెట్టు రేటు పెడుతున్నారు. కాబట్టి కలెక్షన్ ప్రకారం (అన్ని టిక్కెట్లు అమ్ముడుపొతే)రికార్డులు సినిమా ప్రకారం మారిపోతాయి, ఒక్ స్టాండర్డ్ ఉండదు.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 00:17, 22 నవంబర్ 2008 (UTC)
==నటీమణుల/గాయకీ/గాయకుల మైలురాళ్ళు==
వ్యాసంలో ఒక్క విజయనిర్మల గురించితప్ప ఇతర నటీమణులు సాధించిన మైలురాళ్ళగురించి లేదు.అలాగే మైలురాళ్ళన్ని దాదాపు నటుల గురించి మాత్రమే ఉన్నాయి, గాయకీ గాయకుల గురించి ఒక్క మైలురాయి కూడ చేర్చబడలేదు. ఆ వివరాలు కూడ వ్యాసంలో చేర్చగలిగితే వ్యాస పరిణితి పెరుగుతుందని నా అభిప్రాయం.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 01:28, 23 నవంబర్ 2008 (UTC)
Return to "తెలుగు సినిమా మైలురాళ్ళు" page.