మక్కా మసీదు (హైదరాబాదు): కూర్పుల మధ్య తేడాలు

చి మక్కా మస్జిద్ ను, మక్కా మస్జిద్ (హైదరాబాదు) కు తరలించాం: మరింత సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[చార్మినారు]] కు నైఋతిదిశలో 100గజాల దూరంలోవున్న ఈ మస్జిద్ నిర్మాణంకొరకు [[మక్కా]] నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు, వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మస్జిద్ గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగివున్నది. ఈ మస్జిద్ లో [[మహమ్మదు ప్రవక్త]] గారి "పవిత్ర కేశం" భద్రపరచబడియున్నది.
 
==బాంబు పేలుడు==
[[హైదరాబాదు]] లోని ప్రాచీన [[మక్కా మసీదు]] లో [[2007]] [[మే 18]] న బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 11 మంది చనిపోయారు. పేలుడు తరువాత విధ్వంసానికి దిగిన గుంపును అదుపు చేసేందుకు గాను, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు.<ref>http://www.eenadu.net/archives/archive-19-5-2007/panelhtml.asp?qrystr=htm/panel1.htm ఈనాడు వార్త</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{ఇస్లాం}}