చర్చ:బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

ఈమాట వ్యాసం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
:ఒకవేళ జెజ్జాల కృష్ణ మోహన రావు గారి ఈ-మెయిల్ మీకు అందుబాటులో ఉంటే వారిని అభ్యర్ధించవచ్చును. వారు అనుమతిస్తే "ఈమాట" [http://eemaata.com/em/issues/200711/1166.html] నుండి వ్యాసాన్ని యధాతధంగా కాపీ చేసేయవచ్చును. తమ ప్రచురణలలోని వ్యాసాలను వికీలో వాడుకోవడానికి "ఈ మాట" సంపాదకులు సహృదయంతో అంగీకరించారు. అయితే రచయితల అనుమతిని మాత్రం మనం నేరుగా పొందవలసి ఉంది. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 08:56, 2 అక్టోబర్ 2008 (UTC)
::వ్యాసము పూర్తయింది.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 07:22, 29 నవంబర్ 2008 (UTC)
Return to "బెంగుళూరు నాగరత్నమ్మ" page.