సల్మాన్ రష్దీ: కూర్పుల మధ్య తేడాలు

లింకు సరిచేశాను
కొంత పరిచయం
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
{{మొలక}}
సల్మాన్ రష్దీ ఒక రచయిత. ఆతను "సటానిక్ వర్సెస్" (షైతాన్ వచనాలు) అనే సంచలనాత్మక మరియు వివాదాస్పద నవల కూడా వ్రాశాడు. అందుకు అతను చావు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. ముంబైలో జన్మించిన ఇతడు, ప్రస్తుతం ఇంగ్లాండు పౌరసత్వం తీసుకున్నాడు.
{{Infobox Writer <!-- for more information see [[:Template:Infobox Writer/doc]] -->
| name = Salmanసల్మాన్ Rushdieరష్దీ
| image = Salman Rushdie in New York City 2008.jpg
| imagesize = 200px
| caption = 2008 సెప్టెంబరులో అమోస్ ఓజ్ స్మృత్యర్ధం ఏర్పాటు చేసిన ఫలహారవిందు సందర్భంగా
| caption = At a breakfast honoring [[Amos Oz]] in September 2008
| pseudonym =
| birthname = Ahmedఅహ్మద్ Salmanసల్మాన్ Rushdieరష్దీ
| birthdate = {{Birth date and age|1947|06|19|df=yes}}
| birthplace = , Bombayబొంబాయి, Bombay Presidency, British Indiaభారతదేశం
| deathdate =
| deathplace =
| occupation = [[Novel]]istనవలా రచయిత, [[essay]]istవ్యాసకర్త
| nationality = Unitedయునైటెడ్ Kingdomకింగ్‌డమ్
| period =
| subject = Criticismవిమర్శ, Travelయాత్రా writing|travelసాహిత్యం
| movement =
| influences = గ్యుంటర్ గ్రాస్, గాబ్రియేల్ గార్సియా మార్కీజ్, ఇటాలో కాల్వినో, వ్లాడిమిర్ నబకోవ్, జేమ్స్ జాయిస్, హోర్జె లూయిస్ బోర్హెస్, థామస్ పించోన్, మిఖాయిల్ బుల్గకోవ్, ఫ్రాంజ్ కాఫ్కా
| influences = Günter Grass, Gabriel García Márquez, Italo Calvino, Vladimir Nabokov, James Joyce, Jorge Luis Borges, Thomas Pynchon, Mikhail Bulgakov, Franz Kafka
| influenced =
| signature =
}}
'''సల్మాన్ రష్దీ''' భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత మరియు వ్యాసకర్త. 1981లో తన రెండవ నవల మిడ్‌నైట్ చిల్డ్రన్ (1981) బుకర్ ప్రైజు గెలవడంతో తొలిసారిగా వార్తల్లోకెక్కాడు. ఈయన ప్రారంభంలో వ్రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండములో ఆధారితమైనది. ఈయన శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మాజిక్ రియలిజం వర్గీకరిస్తూ ఉంటారు. ఈయన నాలుగవ నవల "శటానిక్ వర్సెస్" (సైతాను వచనాలు) సంచలనాత్మక మరియు వివాదాస్పద నవల అనేక దేశాలలో నిషేధించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. అందుకు అతను చావు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. ముంబైలో జన్మించిన ఇతడు, ప్రస్తుతం ఇంగ్లాండు పౌరసత్వం తీసుకున్నాడు.
 
[[వర్గం:బుకర్ ప్రైజు గ్రహీతలు]]
[[వర్గం:1947 జననాలు]]
 
[[en:Salman Rushdie]]
[[వర్గం:ఇతర భాషా రచయితలు]]
[[వర్గం:నాస్తికులు]] [[వర్గం:ఇస్లాం విమర్శకులు]] [[వర్గం:వివాదాస్పద రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/సల్మాన్_రష్దీ" నుండి వెలికితీశారు