మొఘల్ ఎ ఆజం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
'''మొఘల్ ఎ ఆజమ్''' ([[ఆంగ్లం]] : '''''Mughal-e-Azam''''') ([[హిందీ భాష]]: मुग़ल-ए आज़म, [[ఉర్దూ భాష]]: '''مغلِ اعظم''') ఒక భారతీయ సినిమా. దీని నిర్మాత నిర్దేశకుడు [[కే. ఆసిఫ్]]. ఈ ఉర్దూభాషా చిత్రం 1960 లో నిర్మింపబడినది. ఈ చిత్రనిర్మాణానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది.
 
2004సినిమాలో లోఒక దీనికిపాట, చివరి సీను మాత్రము ఈస్టుమను కలర్లో చిత్రీకరిన్చారు. 2004లో దీనిని పూర్తి రంగుల చిత్రంగా తిరిగీతిరిగి విడుదల చేశారు.
==సినిమా కథ==
మొఘల్ సుల్తాన్ [[అక్బర్]] ([[పృథ్వీరాజ్ కపూర్]]), తనయుడు [[జహాంగీర్|సలీం]] ([[దిలీప్ కుమార్]]) మరియు 'అనార్కలీ' ([[మధుబాల]]) ల మధ్యన ఈ చిత్రకథ నడుస్తుంది. చారిత్రక చిత్రాన్ని ప్రేమకథా చిత్రంగా మలచి, తయారయ్యింది ఈ సినిమా.
"https://te.wikipedia.org/wiki/మొఘల్_ఎ_ఆజం" నుండి వెలికితీశారు