Nkamatam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 03:58, 24 నవంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీరు చూపిన తప్పు

మార్చు

పరిచయం పేజీలో మీరు చూపిన తప్పును సరిదిద్దాం. అది కొత్త సభ్యులకు వికీని పరిచయం చేసే వ్యాసం కాబట్టి ఒక ఎంబెడెడ్ పేజీలో విషయాన్ని వ్రాసి ఆ పేజీలో ఎంబెడ్ చేశామన్న మాట. అలాంటి ఎంబెడెడ్ రియూజబుల్ మాడ్యూల్స్ ని వికీలో మూసలంటారు. అసలు టెక్స్ ఇక్కడ చూడండి మూస:పరిచయము --వైజాసత్య 22:55, 29 నవంబర్ 2008 (UTC)

చొరవకు కృతజ్ఞతలు

మార్చు

కమతం గారూ, కొత్తసభ్యులైనా చొరవ తీసుకొని మార్చులు చేర్పులు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ లాంటి సభ్యులు తెవికీకి ఎంతో అవసరం. --వైజాసత్య 18:42, 3 డిసెంబర్ 2008 (UTC)