"సిర" కూర్పుల మధ్య తేడాలు

251 bytes added ,  12 సంవత్సరాల క్రితం
చి
బొమ్మ చేర్చాను
చి (యంత్రము కలుపుతున్నది: mn:Вена (анатоми))
చి (బొమ్మ చేర్చాను)
{{మొలక}}
[[Image:Veincrosssection.png|frame|సిరలో రక్తం ఒకే దిశగా ప్రవహించేందుకు ఉపయోగపడే వాల్వులు ఈ బొమ్మలో చూపబడ్డాయి]]
సిరలు'''సిర'''లు (Veins) శరీరంనుండి [[గుండె]]కు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు.
ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన [[రక్తం]] సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మంక్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/357534" నుండి వెలికితీశారు