"భారతీయ జనసంఘ్" కూర్పుల మధ్య తేడాలు

+ వర్గాలు
(+ వర్గాలు)
==భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం==
జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో [[1980]] లోకసభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భాజపాకు తొలి అద్యక్షుడిగా పనిచేశాడు. [[1989]] తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు [[ప్రధానమంత్రి]] పదవిని కూడా చేపట్టినాడు.
 
[[వర్గం:1951 స్థాపితాలు]]
[[వర్గం:భారతీయ జనతా పార్టీ]]
[[వర్గం:భారతదేశ రాజకీయ పార్టీలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/358353" నుండి వెలికితీశారు