శ్రీవిద్య (నటి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox actor|bgcolour=|parents=Krishnamurthy<br>[[M. L. Vasanthakumari]]|emmyawards=|academyawards=|notable role=|homepage=|spouse=|yearsactive=|othername=|height=|name=Srividyaశ్రీవిద్య|deathplace=[[Trivandrumత్రివేండ్రం]], [[Keralaకేరళ]]|deathdate={{Death date and age|2006|10|19|1953|07|24}}<!-- {{Death date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} -->|birth_place=[[Chennai]], [[Tamil Nadu]], [[India]] {{flagicon|India}}|birthdate={{Birth date|1953|07|24}}|birthname=|caption=|imagesize=|image=srividya.jpg|tonyawards=}}
 
'''శ్రీవిద్య''' ( 24 జూలై 1953 - 19 అక్టోబర్ 2006) [[భారత దేశము|భారతీయ]] చలనచిత్ర నటి, గాయని. తన వృత్తి జీవితంలో చివరి భాగంలో ఆమె మలయాళం చిత్రాలపై ధ్యాస పెట్టింది. పలు చిత్రాలలో తల్లిగా ఆమె నటన గొప్ప ప్రశంసలు అందుకుంది. శ్రీవిద్య వ్యక్తిగత జీవితమంతా విషాధభరితమైంది. రొమ్ము కాన్సర్ తో మరణించే వరకు ఆమె తన వృత్తిలో ఒడుదుడుకులు అన్నింటినీ నిబద్ధతతో ఎదుర్కొంది.
"https://te.wikipedia.org/wiki/శ్రీవిద్య_(నటి)" నుండి వెలికితీశారు