తాడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Muralikrishna m (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Rope.jpg|thumb|200px|right|
'''తాడు''' లేదా '''త్రాడు''' ([[ఆంగ్లం]] rope) [[నార]]లతో చేసిన పొడవైన వస్తువు. ఇది [[దారం]] కన్నా మందంగా ఉంటుంది. ఒక సామాన్యమైన గృహోపకరణంగా విస్తృత ఉపయోగాలున్నది. వీటిని దేనినైనా గట్టిగా బంధించడానికి లేదా లాగడానికి ఉపయోగిస్తారు. నార పోగుల్ని మెలితిప్పడం ద్వారా పోగుల బలం అధికమౌతుంది. ఒక [[తీగ]], [[దారం]] మొదలైన వాటి కంటే తాడు బలమైనది.
పంక్తి 11:
==ఉపయోగాలు==
[[Image:Nf knots.png|frame|right|కొన్ని నాట్లు: 1. స్ప్లైస్ 2. మాన్‌రోప్ ముడి 3. గ్రానీ ముడి 4. రోజ్‌బడ్ స్టాపర్ ముడి (?) 5. మాథ్యూ వాకర్ ముడి 6. ష్రౌడ్ ముడి 7. టర్క్స్ హెడ్ ముడి 8. అతిగా . నాట్ లేదా స్క్వేర్ ముడి 10. రెండు సగం హిచ్‌లు ( రౌండ్ టర్న్ మరియు రెండు హాఫ్ హిచ్‌లు చూడండి) ]]
తాడు చరిత్ర పూర్వం నుండి విస్తృతంగా నిర్మాణ రంగంలో, సముద్రయానం, క్రీడలు, సమాచార రంగాలలో ఉపయోగంలో ఉంది.
|