దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
ఇక్కడ నేను వ్యక్తిగత అభిప్రాయాలు వ్రాయడం లేదు. గతంలో ఒక వీర ముస్లిం భక్తుడొకరు నేను చెయ్యని విమర్శలకు నన్ను దూషిస్తూ ఇ-మెయిల్స్ పంపాడు. ఆ ఇ-మెయిల్స్ చదివిన తరువాతే ఇస్లాంను విమర్శించాలనే ఆలోచన నాకు వచ్చింది. అందుకు కోసం నేను [[సల్మాన్ రష్దీ]], అలీ సీనా లాంటి మాజీ ముస్లింల రచనలు కూడా వెలికి తీశాను. నిరాధార అరోపనులు చెయ్యడం, మతం పై వ్యక్తిగత విమర్శలు చెయ్యడం లాంటివి నాకు కూడా నచ్చవు.
 
== మీరు వ్రాయగలిగే వ్యాసాలు ==
 
శర్మగారూ, [[మార్క్సిజం]], [[చారిత్రక భౌతికవాదం]], [[గతితార్కిక భౌతికవాదం]] మొదలైన అంశాలపై మీకు బాగా అవగాహన ఉన్నట్లుంది. వీటిపై తెవికీలో ప్రస్తుతానికి వ్యాసాలు లేవు. అలాంటివి నాకు సరిగా అర్ధంకావు. అందువల్ల మీరు ఈ అంశాలపై చక్కటి వ్యాసాలు వ్రాయాలని విజ్ఞప్తి --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 07:54, 9 డిసెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు