సత్యభామ: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్ల వికీ లింకు చేర్చాను
కొంచెం విస్తరణ
పంక్తి 1:
'''సత్యభామ''' [[సత్రాజిత్తు]] కుమార్తె. [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] అష్టభార్యలలో ఒకరు. ఈమె [[భూదేవి]] అవతారం అని విశ్వసిస్తారు. [[గోదాదేవి]]
సత్యభామ అవతారం అని అంటారు.
 
[[వినాయక వ్రత కల్ప విధానము]]లో చదివే వ్రతకథలోని శ్యమంతకోపాఖ్యానం ద్వారా సత్యభామ పరిణయవృత్తాంతం హిందువులకు సుపరిచితం. సత్రాజిత్తు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు (అంతకు పూర్వం కృష్ణుడు ఆ మణిని రాజునకిమ్మని చెప్పినందున). ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి, జాంబవంతుని ఓడించి, మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు శ్రీకృష్ణుడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
 
సత్యభామ వృత్తాంతంలో నరకాసుర వధ ప్రముఖంగా చెప్పబడింది.
 
==నరకాసుర వధ==
 
 
==తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రణ==
 
; నంది తిమ్మన పారిజాతాపహరణం
 
; కూచిపూడి నాట్యం, భామా కలాపం
 
 
==గోదాదేవి కధ==
 
 
==ఇతర విశేషాలు==
 
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
Line 5 ⟶ 27:
 
[[en:Satyabhama]]
[[es:Satyabhāmā]]
[[mr:सत्यभामा]]
"https://te.wikipedia.org/wiki/సత్యభామ" నుండి వెలికితీశారు