పంక్తి 29:
 
కుమార శర్మగారూ! మీరు వ్రాసే వ్యాసాలకు ఆంగ్ల వికీ లింకులు ఇవ్వమని కోరుతున్నాను. అలాగే ఇంగ్లీషు వికీలో కూడా తెలుగు వికీ లింకులు చేర్చగలరు. ఇలాంటి క్లిష్టమైన విషయాల గురించి వ్యాసాలు వ్రాస్తున్నందుకు అభినందనలు. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 18:37, 9 డిసెంబర్ 2008 (UTC)
 
 
భాష అర్థమయితే తత్వం అర్థం చేసుకోవడం సులభమే. మార్క్సిజం సులభంగానే అర్థమవుతుంది కానీ హెగెల్ తత్వశాస్త్రం సులభంగా అర్థం కాదు. భాష అర్థమైనా అంతరార్థం (implications) అర్థం కావు. హెగెలీయ తత్వశాస్త్రపు అంతరార్థం నాకు అర్థంఅయ్యింది కానీ నేను అవి ఆంగ్లంలో చదవడం వల్ల తెలుగులో వ్రాయలేకపోయాను.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు