పంక్తి 42:
 
క్రైస్తవ మతం పైన భూస్వామ్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. హెగెల్ పెట్టుబడిదారీ వ్యవస్థని నమ్మేవాడు. భూస్వామ్య సంస్కృతికి, పెట్టుబడిదారీ సంస్కృతికి మధ్య కనిపించగల తేడా ఉంటే క్రైస్తవ మతానికి, హెగెల్ తత్వశాస్త్రానికి మధ్య కూడా తేడా ఉంటుంది. హెగెల్ వ్యక్తిగతంగా సంప్రదాయవాద [[ప్రొటెస్టంటు]] క్రైస్తవుడు అనేది నిజం. అయినా కూడా హెగెల్ తత్వశాస్త్రం పూర్తిగా క్రైస్తవ మత ప్రభావితమైనదని అనుకోలేము. పరిశీలన జరిపేటప్పుడు మనకి తెలిసిన నిజాలు వ్రాయాలి. అందుకే హెగెల్ కి క్రైస్తవ మతానికి మధ్య ఉన్న సంబంధం గురించి వ్రాసాను.
:మీకు గూగుల్ బుక్స్ తెలుసా. అందులో ఒక విషయాన్ని వెతికితే వివిధ పుస్తకాలనుండి వెతికి చూపిస్తుంది. ఉదాహరణ ఈ [http://books.google.com/books?id=ok4F_SawQaEC&pg=PA540&dq=Phenomenology+of+nature+hegel&client=firefox-a లింకు] చూడండి. ఇలాంటివి వెతికి మూలాలుగా చేర్చవచ్చు --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 05:53, 10 డిసెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు