గంధకము: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''సల్ఫర్''' లేదా '''గంధకము''' (''Sulfur''), ఒక [[రసాయన మూలకము]]. దీని [[పరమాణు సంఖ్య]] 16. దీని సంకేతము '''S'''. ఇది భూమిపై విరివిగా లభించే ఒక [[లోహేతరము|లోహేతర]] ([[:en:non-metal|non-metal]]), [[[[non-metal]]Valence (chemistry)|multivalent]] మూలకము. . ప్రకృతి సహజంగా లభ్యమయ్యే సల్ఫర్ పసుపు రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్ధము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగరూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్ధాలకు కావలిసిన అత్యవసర పదార్ధాలలో గంధకం ఒకటి. [[:en:cysteine|సిస్టీన్]] మరియు [[:en:methionine|మితియోనీన్]] అనే రెండు [[అమీనో ఆమ్లములు|అమినో ఆమ్లాలలో]] ([[:en:amino acid|amino acid]]) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్ధాలు - [[ఎరువులు]], [[గన్ పౌడర్]], [[అగ్గిపుల్ల]]లు, [[పురుగు మందు]]లు, [[ఫంగస్ నివారిణి|ఫంగస్ నివారణ పదార్ధాలు]]
([[:en:insecticide|insecticide]]s and [[:en:fungicide|fungicide]]s). వ్యవహార ఆంగ్ల భాషలో '''[[:en:brimstone|brimstone]]''' అని కూడా అంటారు.
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [http://library.tedankara.k12.tr/chemistry/vol2/allotropy/z129.htm Sulfur phase diagram]
* [http://www.webelements.com/webelements/elements/text/S/index.html WebElements.com – Sulfur]
* [http://www.chemicalelements.com/elements/s.html chemicalelements.com/sulfur]
* [http://www.stromboli.net/perm/vulcano/sulphur-vulcano-en.html Crystalline, liquid and polymerization of sulphur on Vulcano Island, Italy]
* [http://extoxnet.orst.edu/pips/sulfur.htm Sulfur and its use as a pesticide]
 
 
"https://te.wikipedia.org/wiki/గంధకము" నుండి వెలికితీశారు