తంగేడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
''Cassia densistipulata'' <small>Taub.</small>
}}
[[దస్త్రం:Bathukamma 2.jpg|thumb|తంగేడు పువ్వులతో బతుకమ్మ]]
 
'''తంగేడు''' ఒక విధమైన ఔషధ మొక్క. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] కేషియా ఆరిక్యులేటా. బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. [[మొక్క]] చాలా అందంగా వుండి, బంగారు రంగులో వుండే పూలు గుత్తులుగా, కొమ్మల చివర పెరుగుతూ, [[తొలకరి]] వానల అనంతరం దర్శనమిస్తాయి. వీటిని గొబ్బిపూలు అని కూడా అంటారు. ముఖ్యంగా [[సంక్రాంతి]] పండుగ వచ్చే మాసంలో, ముగ్గులపై అలంకరించడం, పేడ ముద్దలపై గుచ్చి, గొబ్బెమ్మలుగా పెట్టడం చేస్తూ వుంటారు. ఈ రకమైన ఆచారం వీటికి దైవత్వం ఆపాదించడానికి విధించినదేనని, ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/తంగేడు" నుండి వెలికితీశారు