ఎం.తుర్కపల్లి (వలిగొండ మండలం): కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE
చి AWB తో జిల్లా లింకు సవరణ
పంక్తి 95:
 
== భౌగోళికం ==
తుర్కపల్లి చుట్టూ దక్షిణం వైపు [[రామన్నపేట మండలం]], తూర్పు వైపు [[ఆత్మకూరు (ఎం) మండలం|ఆత్మకూర్ (ఎం) మండలం]], దక్షిణం వైపు [[చౌటుప్పల్ మండలం]], పశ్చిమాన [[బి.పోచంపల్లి మండలం|పోచంపల్లి మండలం]] ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి 317 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి సమీపంలో [[నాగారం (వలిగొండ)|నాగారం]] (3 కి.మీ.), [[శుంకిశాల (వలిగొండ మండలం)|సుంకిశాల]] (5 కి.మీ.), [[గొల్నేపల్లి]] (5 కి.మీ.), [[గోకారం (వలిగొండ)|గోకారం]] (6 కి.మీ.), [[రెడ్ల రేపాక]] (6 కి.మీ.) మొదలైన గ్రామాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://www.onefivenine.com/india/villages/Nalgonda/Valigonda/M.Turkapally|title=M.turkapally Village|website=www.onefivenine.com|url-status=live|archive-url=https://web.archive.org/web/20180428092144/http://www.onefivenine.com/india/villages/Nalgonda/Valigonda/M.Turkapally|archive-date=2018-04-28|access-date=2021-11-25}}</ref>
 
== రవాణా ==
వలిగొండ రైల్వే స్టేషన్ (1 కి.మీ.) ఇక్కడికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. సమీపంలోని భువనగిరి (21 కి.మీ.), రాయగిరి పట్టణాలలో కూడా రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్. భువనగిరి పట్టణాల నుండి ఈ గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఉంది. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ఆధ్వర్యంలో [[చౌటుప్పల్]], [[చిట్యాల (నల్గొండ జిల్లా)|చిట్యాల]], [[ప్రజ్ఞాపూర్]], భువనగిరి ప్రాంతాల నుండి బస్సులు నడుపబడుతున్నాయి.<ref>{{Cite web|url=https://soki.in/m-turkapally-valigonda-nalgonda|title=M.turkapally, Valigonda Village information {{!}} Soki.In|website=soki.in|url-status=live|archive-url=https://web.archive.org/web/20211121205943/https://soki.in/m-turkapally-valigonda-nalgonda|archive-date=2021-11-21|access-date=2021-11-25}}</ref>
 
==మూలాలు==