సర్పయాగం: కూర్పుల మధ్య తేడాలు

చి "మొలక" తొలగించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
పైలుడు అనే మహర్షి శిష్యుడు [[ఉదంకుడు]]. అతను ఒకమారు గురుపత్ని కోరికపై మహిమాన్విత కుండలాలు తీసుకొని వెళుతుండగా వాటిని [[తక్షకుడు]] అపహరించాడు. అందువలన అతను తక్షకుని పట్లా, నాగజాతిపట్లా కుపితుడయ్యాడు. జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేశాడు. జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకొన్న జనమేజయుడు సర్పయాగానికి ఆజ్ఞ ఇచ్చాడు. (ఇక్కడ భారతంలో [[గరుత్మంతుడు|గరుత్మంతుని]] వృత్తాంతం కూడా చెప్పబడింది.)
 
 
పంక్తి 17:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/సర్పయాగం" నుండి వెలికితీశారు