వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
ఈ వ్యాసం [[సహాయము:Contents|సహాయం]] పేజీలలో భాగం.
 
==పేజీ సృష్టించుటసృష్టించటం==
పేజీకీ, '''కొత్త పేజీ'''కి తేడా ఒకటే - పేజీకి [[వికీపీడియా:పేజీ చరితం|పేజీ చరిత్ర]] ఉంటుంది, ''కొత్త''పేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే!
 
పంక్తి 14:
</inputbox>
 
=== వెతుకు పెట్టె నుండి ===
'''వెతుకు పెట్టె నుండి:''' సృష్టించదలచిన వ్యాసం పేరును పేజీలో పైనున్న వెతుకు పెట్టెలో రాయండి. టైపు చేస్తూండగానే ఆ అక్షరాలతో వచ్చే పేజీల జాబితాను చూపిస్తుంది. పేరు పూర్తిగా రాసి ఎంటరు నొక్కగానే, సరిగ్గా అదే పేరుతో పేజీ ఉంటే నేరుగా ఆ పేజీకి తీసుకెళ్తుంది. లేకపోతే, వెతుకులాట ఫలితాలను చూపిస్తుంది. ఆ ఫలితాల్లో, మీరిచ్చిన పేజీ పేరు {{Redlink|ఇలా ఎర్రలింకుతో}} కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే ఆ పేరుతో ఖాళీ పేజీ తెరుచుకుంటుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని ప్రచురించండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!
=== ఎర్రలింకు ద్వారా ===
మీరు రాయదలచిన వ్యాసానికి సంబంధించి వికీలో ఇతర వ్యాసాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందేమో గమనించండి. ఉదాహరణకు హైదరాబాదు నగరం లోని "సాలార్‌జంగ్ మ్యూజియం" గురించి వ్యాసం రాయదలిస్తే, హైదరాబాదు పేజీలో దాని ప్రస్తావన ఉందేమో వెతకండి. ఉంటే, ఆ ప్రస్తావన ఉన్న పదానికి/పదాలకు మీరు తలపెట్టిన వ్యాసం పేరు లింకు ఇవ్వండి. "హైదరాబాదు" వ్యాసంలో "నగరంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన సాలార్‌జంగ్ మ్యూజియం ఉంది" అనే వాక్యం ఉందనుకోండి. అందులో "సాలార్‌జంగ్ మ్యూజియం" కు {{Redlink|ఎర్రలింకు}} ఈసరికే ఉంటే సరే, లేకుంటే ఇచ్చి, పేజీని ప్రచురించండి. ఆ తరువాత ఆ ఎర్రలింకును నొక్కి పేజీని సృష్టించండి.
 
=== వేరే పేజీ నుండి వికీలింకు ద్వారా ===
 
'''వేరే పేజీ నుండి వికీలింకు ద్వారా:''' ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. '''''మునుజూపు''''' చూడండి. ''"మార్పులను ప్రచురించు" మీటను నొక్కరాదు''. అప్పుడు, దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి.