శంకర్ నాగ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
'''శంకర్ నాగ్''' (కన్నడం: ಶಂಕರ್ ನಾಗ್; 1954 నవంబరు 9 - 1990 సెప్టెంబరు 30) భారతీయ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత. ఆయన కన్నడ చలనచిత్రాలు, టెలివిజన్‌లో తన నటనకు ప్రసిద్ధి చెందాడు. ఆయన అనేక మంది అభిమానులచే కరాటే రాజుగా పేరు పొందాడు.<ref>{{cite web|title=A cyber memorial for Shankar Nag|url=http://articles.timesofindia.indiatimes.com/2009-11-10/bangalore/28062999_1_shankar-nag-ranga-shankara-arundhati-nag|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131109145611/http://articles.timesofindia.indiatimes.com/2009-11-10/bangalore/28062999_1_shankar-nag-ranga-shankara-arundhati-nag|archive-date=9 November 2013|access-date=9 November 2013|work=[[The Times of India]]}}</ref><ref>{{cite web|title=Celebrating Shankar Nag as Auto Raja|url=http://articles.timesofindia.indiatimes.com/2013-03-24/bangalore/37980368_1_shankar-nag-autorickshaw-documentary-film|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131109145716/http://articles.timesofindia.indiatimes.com/2013-03-24/bangalore/37980368_1_shankar-nag-autorickshaw-documentary-film|archive-date=9 November 2013|access-date=9 November 2013|work=[[The Times of India]]}}</ref> ఆయన నవలా రచయిత [[ఆర్.కే. నారాయణ్|ఆర్. కె. నారాయణ్]] చిన్న కథల ఆధారంగా [[:en:Malgudi Days (TV series)|మాల్గుడి డేస్]] అనే టెలిసీరియల్‌కి దర్శకత్వం వహించాడు, నటించాడు కూడా.
 
[[:en:Ondanondu Kaladalli|ఒండనొండు కలదల్లి]] చిత్రంలో తన నటనకు గాను [[7వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం|7వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా]]<nowiki/>లో శంకర్ నాగ్ [[:en:IFFI Best Actor Award (Male)|IFFI ఉత్తమ నటుడి అవార్డు]]: సిల్వర్ పీకాక్ అవార్డ్‌ను అందుకున్నాడు. మరాఠీ చలనచిత్రం కోసం ఆయనన 1897 జూన్ 22న సహ-రచయితగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శంకర్_నాగ్" నుండి వెలికితీశారు