సజీవ శిలాజాలు: కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ + బొమ్మ
చి విస్తరణ కొంచెంగా
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
పురాతన కాలాలలో ఉద్భవించిన రూపంలో నేటివరకు శరీర నిర్మాణంలో ఎటువంటి మార్పు చెందకుండా జీవించివున్న జీవులను '''సజీవ శిలాజాలు''' (Living Fossils) అంటారు<ref>{{cite book |title= జంతుశాస్త్ర నిఘంటువు |last= |first= |authorlink= |coauthors= |year= |publisher= [[తెలుగు అకాడమి]] |location= హైదరాబాదు |isbn= |pages= }}</ref>.
 
పంక్తి 6:
 
 
 
[[స్ఫీనోడాన్]] మొదట పర్షియన్ యుగంలో ఉద్భవించి, ఇప్పటికీ అదే నిర్మాణంలొ ఉన్నది. ఇది ఒక సజీవ శిలాజం. ఇలాంటి వాటి అధ్యయనంలో ఒక తెలిసిన జీవి యొక్క పురాతన శిలాజం దొరికినపుడు అవి రెండూ ఒకే విధంగఘ ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నిమార్లు ముందుగా శిలాజం ద్వారా మాత్రమే శాస్త్రజ్ఞులకు తెలిసిన జీవి ఎక్కడో మారుఊల ప్రాంతంలో జీవశాస్త్రపరిశోధకులకు కనిపించి ఆశ్చర్యం కలుగజేస్తుంది. (as if the fossil had "come to life again"). "Living Fossil" అనే పదాన్ని మొట్టమొదట [[ఛార్లెస్ డార్విన్]] తన [[ఆరిజిన్ ఆఫ్ స్పిషీస్]] (''[[:en:The Origin of Species|The Origin of Species]]'') అనే ప్రఖ్యాత రచనలో ''[[:en:Ornithorhynchus|Ornithorhynchus]]'' (the platypus) మరియు ''[[:en:Lepidosiren|Lepidosiren]]'' (the South American lungfish) అనే జీవుల గురించి వర్ణించే సందర్భంలో ఉపయోగించాడు.
 
[[Image:Fossil Plant Ginkgo.jpg|260px]] [[Image:Gingko-Blaetter.jpg|260px]] <br>ఎడమ వైపున ఉన్నది 170 మిలియన్ సంవత్సరాల క్రింది శిలాజం. కుడివైఉన ఉన్నది ''Ginkgo'' స్పిషీస్ మొక్క ఆకులు. రెండూ ఒకే రకంగా ఉండడం ఈ చిత్రంలో గమనించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/సజీవ_శిలాజాలు" నుండి వెలికితీశారు