మంత్రి (ప్రభుత్వం): కూర్పుల మధ్య తేడాలు

చి {{చాలా కొద్ది సమాచారం}}
కొద్ది విస్తరణ
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
 
'''మంత్రి''' (Minister) [[మహారాజు]]కు ముఖ్యమైన సలహాదారుడు. పూర్వకాలంలో రాజుల వద్ధగల మంత్రులను అమాత్యులు అనేవారు. సంబోధనా పదం 'అమాత్యా'. వివిధ రంగాలకు వివిధ అమాత్యులు వుండేవారు.
 
నేడు ప్రజాతంత్రములో పరిపాలనా సౌలభ్యంకొరకు ప్రభుత్వ రంగాలు, శాఖలు పెరిగాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో:
 
* ముఖ్యమంత్రి
* ఉపముఖ్యమంత్రి
* హోంమంత్రి
* ఆర్థికశాఖ మంత్రి
* విద్యాశాఖమంత్రి
* రవాణాశాఖ మంత్రి
* ఆరోగ్యశాఖ మంత్రి
* దేవాదాయశాఖ మంత్రి
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/మంత్రి_(ప్రభుత్వం)" నుండి వెలికితీశారు