శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సుదాకర్ పేరుతో ఉన్న మరొక వ్యాసం కొరకుచూడండి. [[సుధాకర్ (నటుడు)]]
 
'''సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] నటుడు. ఇతడు గాయని [[శైలజ]] ను పెళ్ళిచేసుకున్నాడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. సుధాకర్ నటించిన [[శుభలేఖ]] సినిమా ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. ఇటీవల కాలంలో ఈయన పలు తెలుగు, తమిళ TV ధారావాహికలలో (TV serials) కనిపిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/శుభలేఖ_సుధాకర్" నుండి వెలికితీశారు