పాబ్లో నెరుడా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: af, am, ar, az, be, be-x-old, bg, bs, ca, cs, da, de, el, eo, es, et, eu, fa, fi, fr, gl, he, hi, hr, hsb, hu, id, io, is, it, ja, ko, ku, la, lt, lv, mk, ml, nl, nn, no, oc, pl, pms, pt, q
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''పాబ్లో నెరుడా ''' (ఆంగ్లం: Pablo Neruda) ([[జూలై 12]], [[1904]] – [[సెప్టెంబర్ 23]], [[1973]]) ఒక స్పానిష్ కవి మరియు రాజకీయ నాయకుడు. [[చిలీ]] దేశస్తుడు. ఇతనిని [[నోబెల్ పురస్కారం]] 1971 లొ వరించింది. ఇతని అసలు పేరు నెఫ్టాలి రికార్డో రేయిస్ బసాల్టో ('''Neftalí Ricardo Reyes Basoalto'''). పాబ్లో నెరుడా అన్నది ఇతని కలం పేరు. తరువాతి కాలంలో తన పేరును పాబ్లో నెరుడా గా మర్చుకున్నాడు. సముద్రం ఇతని కవిత్వంలో అంతర్భాగం అందుకే ఇతనిని సముద్ర కవి అనికూడా అంటారు.
 
[[వర్గం:నోబెల్ బహుమతి గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/పాబ్లో_నెరుడా" నుండి వెలికితీశారు