కల్క్యావతారము: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
చి విస్తరణ కొంచెంగా + బొమ్మ
పంక్తి 1:
[[ఫైలు:475px-Kalki1790s.jpg|right|thumb|200px|1726లో చిత్రించిన ఒక కల్కి అవతారం బొమ్మ]]
{{విస్తరణ}}
'''కల్కి అవతారము''', [[దశావతారములు|దశావతారములలో]] పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో అవతరించనున్నవిష్ణువు భగవంతునికల్కిగా అవతారము,అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను [["శంభల]]" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీరు వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
==కల్కి అవతారము==
 
కల్కి అవతారము, కలియుగాంతములో అవతరించనున్న భగవంతుని అవతారము, ఇతను [[శంభల]] అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీరు వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
 
==ఇవి కూడా చూడండి==
* [[విష్ణువు]]
* [[చతుర్యుగాలు]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
 
 
"https://te.wikipedia.org/wiki/కల్క్యావతారము" నుండి వెలికితీశారు