రైతు: కూర్పుల మధ్య తేడాలు

+సపె చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== చరిత్ర ==
కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే [[సుమేరియన్ నాగరికత|సుమేరియన్లకు]] వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.<ref name="BoL">{{cite web|url=http://www.ansi.okstate.edu/breeds/|title=Breeds of Livestock - Oklahoma State University|publisher=Ansi.okstate.edu|date=|accessdate=2011-12-10|url-status=live|archiveurl=https://web.archive.org/web/20111224132431/http://www.ansi.okstate.edu/breeds/|archivedate=2011-12-24|df=}}</ref> [[సింధు లోయ నాగరికత]] నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.<ref>{{cite web|url=https://books.google.com/books?id=pU6dCgAAQBAJ&pg=PA96|title=Agriculture|last1=Brese|first1=White|year=1993}}</ref><ref>{{Cite web|url=http://www.cdc.gov/niosh/topics/insects/|title=CDC - Insects and Scorpions - NIOSH Workplace Safety and Health Topic|date=2015-09-03|website=web.archive.org|access-date=2020-10-19|archive-date=2015-09-03|archive-url=https://web.archive.org/web/20150903023922/http://www.cdc.gov/niosh/topics/insects/|url-status=bot: unknown}}</ref>
 
== భారతదేశంలో రైతు ==
భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో పోలిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగపు శాతం చాలా తక్కువ. 2016 లో జిడిపిలో వ్యవసాయం వాటా 17.5% మాత్రమే ఉంది. ఇది క్రమేణా క్షీణిస్తోంది. <ref name="CIA">{{cite web|title=CIA Factbook: India-Economy|url=https://www.cia.gov/the-world-factbook/countries/india/|access-date=17 November 2018}}</ref><ref>[http://articles.economictimes.indiatimes.com/2013-08-30/news/41618996_1_gdp-foodgrains-allied-sectors Agriculture's share in GDP declines to 13.7% in 2012–13]</ref><ref>Staff, India Brand Equity Foundation [http://www.ibef.org/exports/agriculture-and-Food.aspx Agriculture and Food in India] Accessed 7 May 2013</ref><ref>{{Cite web|title=Labor force by agriculture sector in India|url=https://data.worldbank.org/indicator/SL.AGR.EMPL.ZS?locations=IN}}</ref>
 
==ఆరోగ్యం పై ప్రభావం==
"https://te.wikipedia.org/wiki/రైతు" నుండి వెలికితీశారు