మొదటి రాత్రి (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సినిమా వ్యాసంలో ప్రవేశిక చేర్పు
 
పంక్తి 14:
imdb_id =0254579|
}}
మొదటి రాత్రి 1950 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కె.ఎస్.ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ప్రకాశరావు, రంగస్వామి, జి.వరలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|title=Modati Rathri (1950)|url=https://indiancine.ma/FYB|access-date=2022-11-29|website=Indiancine.ma}}</ref>
 
== తారాగణం ==
 
* ప్రకాశరావు,
* రంగస్వామి,
* కె.వి. సుబ్బారావు,
* జి. వరలక్ష్మి,
* వెంకుమాంబ,
* పి.కె. సరస్వతి,
* సి.హెచ్. నారాయణరావు,
* కస్తూరి శివరావు,
* మాధవపెద్ది సత్యం
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: కె.ఎస్. ప్రకాశరావు
* స్టూడియో: ప్రకాష్ ప్రొడక్షన్స్
* నిర్మాత: కె.ఎస్. ప్రకాశరావు;
* సినిమాటోగ్రాఫర్: బి.ఎస్. రంగా;
* ఎడిటర్: రాజన్, అమృత రావు;
* స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
* లిరిసిస్ట్: [[తాపీ ధర్మారావు]], జంపన, రెడ్డి, రజని
 
==పాటలు==
# ఎదురు లేదిక నా కెదురు లేదిక తెలిసీ తెలియని తీయని బాధ - జి. వరలక్ష్మి
Line 28 ⟶ 52:
# వెరపేలా (మధుర స్వప్నం - నాటకం) - జి. వరలక్ష్మి, ఆర్. బాలసరస్వతి దేవి, ఎం.ఎస్. రామారావు బృందం
# సన్నగా తిన్నగా రారా వెన్నెల దొంగా మా కన్నుల - జి. వరలక్ష్మి, కె. శివరావు
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0254579}}