అన్నపూర్ణ (నటి): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==అన్నపూర్ణ నటించిన తెలుగు చిత్రాలు== *సిందూరం *మురారి [[వర్గం:...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఏడువందల సినిమాల్లోనటించింది. దర్శకుడు దాసరి నారాయణరావు 'స్వర్గం నరకం' సినిమాలో ఉమామహేశ్వరి పేరును అన్నపూర్ణగా మార్చాడు.పుట్టిపెరిగింది కృష్ణాజిల్లా విజయవాడ. తండ్రి ప్రసాదరావు ఆర్టీసీలో పనిచేసేవారు. అమ్మ సీతారావమ్మ.ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద. ఒక తమ్ముడు. 1974లో పెళ్లి జరిగింది. 25 సంవత్సరాల పాటు మద్రాస్‌లోఉండి తరువాత 1996లో హైదరాబాద్‌ వచ్చారు.'మనిషికో చరిత్ర', 'డబ్బు భలే జబ్బు', 'మా ఇంటి ఆడపడుచు' సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు.
==అన్నపూర్ణ నటించిన తెలుగు చిత్రాలు==
*[[సిందూరం]]
*[[మురారి]]
*[[నీడలేని ఆడది]]
*[[స్వర్గం నరకం]]
*[[శుభోదయం]]
 
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/అన్నపూర్ణ_(నటి)" నుండి వెలికితీశారు