కోనసీమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
* కోత - గోదారి తాకిడి లేదా వరదకి నేల(మైదాన ప్రాంతం) అరిగి పోవడం
;మాండలికపు ఒక సంభాషణ.
నేను ముందే సెప్పేను(చెప్పాను). సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు. కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపే ఎల్తానంటాడుఅటేపేఎల్తానంటాడు. తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట. ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు.కొత్త్హపెల్లికొడుకు పొధువెరుగడు
 
==ప్రధాన నగరాలు==
కోనసీమలో ఉన్న ప్రధాన పట్టణాలు [[అమలాపురం]], [[రావులపాలెం]], [[రాజోలు]], [[ముమ్మిడివరం]], [[కొత్తపేట]]
"https://te.wikipedia.org/wiki/కోనసీమ" నుండి వెలికితీశారు