శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్: కూర్పుల మధ్య తేడాలు

→‎యవ్వనం: దేవనాగరి లిపి అనుసారం పేరులో చిన్న మార్పులు చేసాను
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 88:
}}
==చలన చిత్రాలు==
ఆయన రచనల ఆధారంగా దాదాపు 50 సినిమాలు వివిధ భారతీయ భాషల్లో నిర్మించబడ్డాయి. ప్రత్యేకించి [[దేవదాసు]] ఎనిమిది సార్లు (బెంగాలీ, హింది, తెలుగు), పరిణీత రెండు సార్లు నిర్మించబడ్డాయి. హృషికేష్హృషికేశ్ ముఖర్జీ 'మజ్లి దీదీ' ([[1967]]), 'బిందుగారబ్బాయీ ఆధారంగా 'ఛోటీ బహూ' ([[1971]]), 'స్వామి' ([[1977]]), నిష్కృతి ఆధారంగా హిందీలో బసు ఛటర్జీ 'అప్నే పరయే' ([[1980]]), తెలుగులో '[[తోడికోడళ్ళు]]' నిర్మించబడ్డాయి. గుల్జార్ చిత్రం 'ఖుష్బూ ' ([[1975]]) కు 'పండితమహాశయుడు ' ప్రేరణ. [[ఆత్రేయ|ఆచార్య ఆత్రేయ]] సినిమా [[వాగ్దానం]] ([[1961]]) ఆయన కథ ఆధారంగా తీసిందే.
 
==పురస్కారాలు==