ఎస్.కె.పొట్టెక్కాట్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో వర్గం మార్పు
చి →‎top: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
పంక్తి 15:
| awards = [[జ్ఞానపీఠ పురస్కారం]], [[సాహిత్య అకాడమీ బహుమతి]]
}}
ఎస్.కె.పొట్టెక్కాట్ గా ప్రాచుర్యం చెందిన '''శంకరన్ కుట్టి పొట్టెక్కాట్''', (1913 మార్చి 14 &ndash; 1982 ఆగస్టు 6) కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ రచయిత. ఈయన దాదాపు ఆరవై దాకా రచనలు చేశాడు. అందులో పది నవలలు, ఇరవైనాలుగు కథానికా సంకలనాలు, మూడు కవితాసంపుటాలు, పద్దెనిమిది యాత్రాసాహిత్య రచనలు, నాలుగు నాటకాలు, ఒక వ్యాససంపుటం, రెండు జ్ఞాపకాలతో కూడిన రచనలు ఉన్నాయి. పొట్టెక్కాట్ 1961లో ఒరు తెరువింటె కథ (ఒక వీధి కథ) నవలకై కేరళ సాహిత్య అకాడమీ అవార్డును పొందాడు.<ref>{{cite web|url=http://www.keralasahityaakademi.org/sp/Writers/ksa/Awards/novel.htm|title=Kerala Sahitya Academy- Awards|accessdate=28 June 2012|website=|archive-url=https://web.archive.org/web/20131109145935/http://www.keralasahityaakademi.org/sp/Writers/ksa/Awards/novel.htm|archive-date=9 నవంబర్నవంబరు 2013|url-status=dead}}</ref> 1980లో ఒరు దేషింటె కథ (ఒక ప్రాంతపు కథ) నవలకు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందాడు. ఇది ఒక అవార్డులు పొందిన చలనచిత్రంగానూ రూపొందించబడింది.<ref>{{cite web|url=http://jnanpith.net/laureates/index.html|title=Jnanpith Laureates Official listings|publisher=[[Jnanpith]] Website|website=|access-date=2014-02-12|archive-url=https://web.archive.org/web/20071013122739/http://jnanpith.net/laureates/index.html|archive-date=2007-10-13|url-status=dead}}</ref> ఈయన రచనలు భారతీయ భాషలన్నింటితో పాటు ఆంగ్లము, ఇటాలియన్, రష్యన్, జర్మన్, ఛెక్ భాషలలోకి అనువదించబడ్డాయు.
 
==జీవిత విశేషాలు==