సర్ సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
ఈ కళాశాలలో ప్రవేశానికై ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశానికై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్ష (EAPCET) ద్వారా ఎంపిక చేస్తుంది.
==సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల==
ఈ కళాశాల [[1945]], [[జూలై 4]]వ తేదీన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఉపకులపతి సర్ [[కట్టమంచి రామలింగారెడ్డి]]చే ఏలూరు పట్టణంలో ప్రారంభించబడింది. అతని పేరు మీదుగా "సర్ సి.ఆర్.రెడ్డి మునిపల్ కాలేజీ"గా సెకెండ్ గ్రేడ్ కళాశాలగా ఇది ప్రారంభమయ్యింది. డి.ఎస్.సుబ్రహ్మణ్యం ఈ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్. ప్రస్తుతం 2800 మందికి పైగా విద్యార్థులతో, 109 మంది అధ్యాపకులతో బి.ఎ.,బి.కాం., బి.ఎస్సీ., ఎం.ఎ., ఎం.ఎస్సీ. కోర్సులతో పాటు కొన్ని సర్టిఫికెట్ కోర్సులను నడుపుతున్నది.
 
==మూలాలు==