సర్ సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
==సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల==
ఈ కళాశాల [[1945]], [[జూలై 4]]వ తేదీన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఉపకులపతి సర్ [[కట్టమంచి రామలింగారెడ్డి]]చే ఏలూరు పట్టణంలో ప్రారంభించబడింది. అతని పేరు మీదుగా "సర్ సి.ఆర్.రెడ్డి మునిపల్ కాలేజీ"గా సెకెండ్ గ్రేడ్ కళాశాలగా ఇది ప్రారంభమయ్యింది. డి.ఎస్.సుబ్రహ్మణ్యం ఈ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్. ప్రస్తుతం 2800 మందికి పైగా విద్యార్థులతో, 109 మంది అధ్యాపకులతో బి.ఎ.,బి.కాం., బి.ఎస్సీ., ఎం.ఎ., ఎం.ఎస్సీ. కోర్సులతో పాటు కొన్ని సర్టిఫికెట్ కోర్సులను నడుపుతున్నది.
===పూర్వ విద్యార్థులు===
ఈ కళాశాలలో చదువుకున్న కొందరు పేరుమోసిన వ్యక్తులు:
# [[ఎస్. వి. రామారావు]] - సినిమా విశ్లేషకుడు, రచయిత
# [[ప్రత్తి శేషయ్య]] - స్వాతంత్ర్య సమరయోధుడు
# [[ఘట్టమనేని కృష్ణ]] - సినిమా నటుడు
# [[మురళీమోహన్ (నటుడు)|మురళీమోహన్]] - సినిమా నటుడు, నిర్మాత
# [[విజయ బాపినీడు]] - తెలుగు సినిమా దర్శకుడు, బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికల సంపాదకుడు.
# [[క్రాంతి కుమార్]] - సినిమా దర్శకుడు, నిర్మాత
# [[కడియాల మధుసూదనరావు]] - మత్స్య శాస్త్రవేత్త
# [[కోట శ్రీనివాసరావు]] - సినిమా నటుడు
# [[పరిటాల ఓంకార్]] - సినిమా నటుడు, టెలివిజన్ కళాకారుడు, రచయిత
# [[కలగర సాయి లక్ష్మణరావు]] - ఎం.ఎల్.సి. గుంటూరు
# [[పర్వతనేని సాంబశివరావు]] - సినిమా దర్శకుడు
# [[మోహన్ (చిత్రకారుడు)|తాడి మోహన్]] - చిత్రకారుడు
# [[ద్వాదశి నాగేశ్వరశాస్త్రి]] - రచయిత, అధ్యాపకుడు
# [[జీడిగుంట రామచంద్ర మూర్తి]] - సాహితీవేత్త
 
==మూలాలు==