పూసపాటి కృష్ణసూర్యకుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణిత పజిల్స్ లో ఘనాపాఠి: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 44:
 
==గణిత పజిల్స్ లో ఘనాపాఠి==
ఒక దశాబ్దకాలం ఆయన గణితశాస్త్ర పజిల్స్ పై చేసిన కృషి ఆయనను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నించేందుకు దోహదపడింది.<ref name="Charts his way to glory"/> కానీ ఇదే పజిల్ ఒక జర్మన్ వ్యక్తి ముందుగా చేయడంవల్ల ఆ అవకాశం జారి పోయింది. ఆయన గుంటూరు లోని భజరంగ్ జ్యూట్ మిల్లు స్టోర్స్ లో మేనేజరుగా పనిచేసారు. ఆయన ప్రత్యేకంగా గణిత శాస్త్రం ఏనాడూ అభ్యసించలేదు. ఆయన రూపొందించిన ఛార్ట్ లో 63,001 నలుచదరాలు ఉన్నాయి. 1 నుండి 63,001 వరకు అనేక అంకెలను, సంఖ్యలను (పునరావృతం కాకుండా) ఉపయోగించాడు. ఈ ఛార్ట్ లో ఏ వైపు మూల నుంచి వరుస నుంచి కూడినప్పటికీ 79,06,751 మొత్తం సంఖ్య లభిస్తుంది.<ref name="Charts his way to glory"/><ref>{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2011|publisher=శ్రీ వాసవ్య|location=విజయవాడ|edition=కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ}}</ref><ref>{{cite news|title=గణితేంద్రజాలికుడు సూర్యకుమార్|accessdatedate=2005-08-14 August 2005|work=|accessdate=|agency=ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా ఎడిషన్|date=14 ఆగస్టు 2005}}</ref> ఆయన ఖాళీ సమయాలలో 251X251 చదరంలో గల చతురస్రాలలో ఎటుపైపునుండి కూడినా ఒకే విధంగా వచ్చేటట్లు సాధారణ సమికరణం ద్వారా తయారుచేసేవాడు.
 
==ప్రత్యేకమైన వ్యక్తి==
ఈయనలో మరో ప్రత్యేకత ఉంది. అది ఈయనకు గుండె కుడివైపున ఉంది.<ref>{{cite news|title=కుడివైపు గుండె ఓ ప్రత్యేకత|work=|accessdate=14 August 2005|agency=ఈనాడు -గుంటూరు జిల్లా ఎడిషన్,14 ఆగష్టు 2005}}</ref> కాలేయం ఎడమవైపు ఉంది. ఈ ప్రత్యేకత లక్షమందిలో ఒకరికి ఉండవచ్చు. ఈ విషయం [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]], [[సాక్షి]] లలో ప్రసారమయినది. ఆయన మొదట వార్తాపత్రికలలోని చిన్న చిన్న పజిల్స్ ను చేస్తూ క్రమంగా పజిల్ పరిమాణాన్ని పెంచుతూ ఈ ఘనతను సాధించినట్లు తెలియజేసారు.<ref name="Charts his way to glory"/>
 
==వ్యక్తిగత జీవితం==