అగ్నిధార: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text) / అయోమయ నివృత్తి పేజీలకున్న 2 లింకులను సరిచేసేందుకు సాయం కావాలి - అంకితము, ఆంధ్రమహాసభ |
||
పంక్తి 28:
== రచన నేపథ్యం ==
[[దస్త్రం:అగ్నిధార.jpg|thumb]]
అగ్నిధార ఖండకావ్యం 1949లో ముద్రితమైంది. సాహిత్యమేఖల సంస్థ ఈ పుస్తకాన్ని అచ్చువేసింది. [[దేవులపల్లి రామానుజరావు]], [[పులిజాల హనుమంతరావు]]లు ఈ పుస్తకం తొలిముద్రణకు ప్రోత్సాహం, సహకారం అందజేశారు. [[దాశరథి కృష్ణమాచార్య]] [[నిజాం]] నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన సాయుధపోరాటంలో పాల్గొన్న సమరయోధుడు. ఆ కారణంగా దాశరథి [[నిజాం]] ప్రభుత్వ పరిపాలనలో జైలు జీవితాన్ని అనుభవించారు.
== గ్రంథకర్త గురించి ==
|