వికీపీడియా:వికీప్రాజెక్టు/చెక్ వికీపీడియా

(వికీపీడియా:WCW నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:WCW

వికీపీడియా సోర్సుకోడ్ లోని సింటాక్సు లోపాలను, ఇతర లోపాలనూ సరిచేసేందుకు Checkwiki సహాయపడుతుంది. అది కింది అంశాలలో సాయం చేస్తుంది:

  • ముగింపు ట్యాగులు, బ్రాకెట్లూ లేకపోవడం వంటి సింటాక్సు లోపాలను ఏరివేయడంలో;
  • విభాగాల శీర్షికలు, చిన్న ప్రింటు వంటి యాక్సెసబిలిటీ సమస్యలను పరిశోధించడంలో;
  • కోడింగు సంప్రదాయాలను పాటించని కోడును సరిచెయ్యడం, తొలగించడం, తరలించడంలో (ఉదాహరణకు విరామ చిహ్నాలకు మూలాల ఉల్లేఖనలకూ మధ్య స్పేసు ఉండడం వంటివి);
  • చెల్లని ISBN లు ఉన్న వ్యాసాలను గుర్తించడం.

గమనిక: ఈ పరికరం లోపాలను గుర్తిస్తుంది, అంతే -సరిచెయ్యదు. లోపాలను వాడుకరులే సరిచెయ్యాలి.

పరికరం పనిచేసే విధం

మార్చు
  • 30 కి పైగా భాషలకు చెందిన ప్రతీ కొత్త డంపునూ స్కాను చేసి, లోపాలున్న వ్యాసాల జాబితా తయారు చేస్తుంది.
  • కొన్ని వికీపీడియాలకు, కొత్తగా దిద్దుబాట్లు జరిగినా వ్యాసాలను ప్రతిరోజూ స్కాను చేసి, సరిచేసిన లోపాలను తీసేసి కొత్త జాబితాలను తయారు చేస్తుంది.
  • లోపాల జాబితాను ఇక్కడ చూడవచ్చు. చెక్‌వికీ ప్రోగ్రాము ప్రోగ్రాము, లోపాలన్నిటినీ వాటి ప్రాథమ్యతలను బట్టి 3 స్థాయిలుగా వర్గీకరించి చూపిస్తుంది. లోపాల్లో చేస్తున్న సవరణలను బట్టి జాబితాను తాజాకరిస్తూ ఉంటుంది.
  • చెక్‌వికీ ప్రోగ్రాములను GitHub నుండి డౌన్‌లోడు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాములను en:GPLv3 కింద విడుదల చేసారు.
  • Interested users might also like to review the regularly-updated lists of wiki syntax issues at Special:LintErrors.
  • An analysis is also performed by WikiCleanerBot twice a month on the dumps for some of the errors, including some additional errors compared to the project interface.

వాడుకరులు ఎలా పనిచెయ్యాలి

మార్చు

చెక్‌వికీ పరికరం లోపాలను గుర్తించి, ప్రాథమ్యానుసారం 3 స్స్థాయిలుగా వర్గీకరించి పేజీలను జాబితా చేస్తుంది. ఆ జాబితా ఇక్కడ ఉంటుంది. వాడూకరులు ఈ లోపాల జాబితాలను చూసి, ఆయా లోపాలకు చెందిన పేజీలను తెరిచి, లోపాన్ని సవరించాలి. ఈ సవరణలను మానవికంగా చెయ్యవచ్చు, కింది విభాగంలో చూపిన ఉపకరణాలను వాడి కూడా చెయ్యవచ్చు.

వివిధ లోపాలు, వాటిని ఎలా సవరించాలి అనే విషయమై సమాచారం కోసం వికీపీడియా:WikiProject Check Wikipedia/Translation పేజీ చూడండి. లోపాలను సరిచెయ్యడం లోని అంశాలు, పద్ధతులు, సందేహాలు, ఇతర సమాచారాల కోసం దీని చర్చ పేజీలో చర్చించండి.

ఉపకరణాలు

మార్చు

వికీపీడియా చెకింగులో కింది ఉపకరణాలు పనికొస్తాయి:

వికీపీడియా చెకింగులో కింది స్క్రిప్టులు కూడా ఉపయోగపడవచ్చు:

  • AutoEd WikiSyntaxను, HTML ఎలిమెంట్లనూ శుద్ధి చేస్తుంది. (ఇంగ్లీషు)
  • ArticleInfo gadget (multiple languages)
  • lintHint (English and German)

వాడుకరిపెట్టె, టాప్‌ఐకను

మార్చు

రికమెండేషన్లు

మార్చు
  • మీరు చేసే మార్పులను "చిన్న"విగా గుర్తించండి;
  • మీరు చేసిన సవరణలను దిద్దుబాటు సారాంశంలో వివరించండి: Checkwiki error fix #10. Fix broken bracket;
  • లోపాన్ని సరిచేసాక, వెబ్ ఇంటర్‌ఫేసులో "done" ను నొక్కండి.

గమనిక: WPCleaner లాంటి ఉపకరణాలు పై రికమెండేషన్లను ఆటోమాటిగ్గా అనుసరిస్తాయి.

పాల్గొంటున్నవారు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు