షోడశి - రామాయణ రహస్యములు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
→‎వ్యాసాలు: విస్తరణ
పంక్తి 17:
 
==వ్యాసాలు - విషయ సంక్షిప్తం==
 
ఈ రచనలో ఉన్న వ్యాసాలు
 
# వాల్మీకి వ్యాఖ్యాతలు - రామాయణమును అర్ధము చేసుకొనటకు వాచ్యార్ధము సహాయపడదు. రామాయణమునకు ప్రకాశార్ధము, రహస్యార్ధము అని రెండు వేరుగా ఉన్నాయి. గుప్తముగా ఉంచిన రహస్య చరిత్రను తెలిసికోవడానికి వివిధ గ్రంధకర్తలు ప్రయత్నించారు. సీతారాముల పరతత్వమును వాల్మీకి గుప్తముగా ఉంచి ధ్వనిరూప మాత్రంగా తెలియజేశాడు.
# వాల్మీకి వ్యాఖ్యాతలు
# వాల్మీకిలో వింతలు - వేదోపనిషత్తులకు, రామఅయణమునకు గల సంబంధము ఆశ్చర్యకరమైనది. వాల్మీకి రచనలో నిగమాగమ భాష అప్రయత్నముగా దొర్లినట్లుండును. చాలావరకు వాల్మీకి తన ఉపమానములను, భావములను,శబ్దములను శృతులనుండియే తీసికొనెను.
# వాల్మీకిలో వింతలు
# వాల్మీకి శబ్దములు - సీతాదేవియే శ్రీమహాలక్ష్మి అను ధ్వనిని వాల్మీకి తన రామాయణమునందు అనున్యూతముగ నిర్వహించెను. విద్యా ,ప్రతిపత్ కళ, ఔపయికి వంటి ఉపమానములు ఈ భావమును సూచించును.
# వాల్మీకి శబ్దములు
# నేత్రాతురః-ఒక చర్చ - "నేత్రాతుర" అనే వాల్మీకి శబ్దమునకు 'నేత్ర రోగము కలవాడు' అన్న అసంబద్ధ వివరణ గురించిన చర్చ.
# నేత్రాతురః - ఒక చర్చ
# శ్రీ సుందరకాండకా పేరెట్లు వచ్చినది? - శ్రీ సుందరకాండము వాల్మీకీయ రామాయణమునకు హృదయము. "సౌందర్యం సర్వదాయికం" అనబడిన ఈ బీజకాండములో పరాశక్తి సౌందర్యమును మంత్రరూపమున నిక్షిప్తమైయున్నది. సీతకు ఋషిచే వాడబడిన ఉపమానములన్నియు పరాశక్తి రూపమున అన్వయించును. "వేష్టమానాం పన్నేంద్ర వధూమివ" అన్న వర్ణన కుండలినీశక్తిని స్పష్టముగా సూచించును. "సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధినీ" అన్న వాక్యము ఆమె మానవ కాంత కాదని తెలుపును. భాషామాత్ర పాండిత్యము ఇట్టి పరమార్ధములను తెలిసికోవడానికి అడ్డువస్తుంది.
# శ్రీ సుందరకాండకా పేరెట్లు వచ్చినది?
# శ్రీ సుందరకాండ కుండలినీ యోగమే
# సుందరకాండ పేరుపై చర్చ