దామెర్ల రామారావు: కూర్పుల మధ్య తేడాలు

బావివద్ద బొమ్మ అమరిక
సీమంతం బొమ్మ అమరిక
పంక్తి 6:
 
==చిత్రకళ ==
[[Image:Damerla Baavivadda.jpg|thumb|right|250px|దామెర్ల రామారావుబావివద్ద-1925-బావివద్దదామెర్ల రామారావు]]
 
ఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో [[ఆస్వాల్డ్ కూల్డ్రే]] అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూకూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు.
పంక్తి 13:
 
==చిత్రకళా ప్రతిభ==
[[Image:Damerla Seemantham.jpg|thumb|left|250px|సీమంతం - 1923- దామెర్ల రామారావు]]
 
ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. వారు ఆతన్ని తమ ఆస్థానానికి పిలిచి ఘనంగా సత్కరించారు. [[కలకత్తా]] , [[బొంబాయి]] వంటి మహానగరాల్లో జరిగిన బ్రిటీషు ఎంపైర్ ప్రదర్శనశాలలో దామెర్ల చిత్రాలను చూసి విదేశీయులు విస్తుపోయారు. ఆ బొమ్మలను ఒక సంవత్సరం పాటు అక్కడి గ్యాలరీలో ఆయన బొమ్మలుంచారంటే అతని చిత్రకళా ప్రతిభకు తార్కాణం.
 
"https://te.wikipedia.org/wiki/దామెర్ల_రామారావు" నుండి వెలికితీశారు