కాకాని చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text - విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 11:
| occupation = రచయిత, ఆంగ్ల ఉపాధ్యాయుడు
}}
'''[[కాకాని చక్రపాణి]]''' తెలుగు కథా [[రచయిత]]. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, [[వ్యాసాలు]] ప్రకటించారు.<ref>{{Cite web|title=కథానిలయం - View Writer|url=https://kathanilayam.com/writer/552|access-date=2023-01-25|website=kathanilayam.com}}</ref>
==జీవిత విశేషాలు==
కాకాని చక్రపాణి [[గుంటూరు జిల్లా]], [[మంగళగిరి]] మండలం [[చినకాకాని]] గ్రామంలో [[1942]], [[ఏప్రిల్ 26]]వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.<ref name="వన్ ఇండియా">{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=ప్రముఖ నవలా రచయిత కాకాని చక్రపాణి ఇక లేరు|url=http://telugu.oneindia.com/news/andhra-pradesh/novelist-kakani-chakrapani-passes-away-191784.html|website=వన్ ఇండియా|accessdate=3 January 2017}}</ref> వీరు [[మంగళగిరి]] సి.కె.ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి [[తిరుపతి]]కి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి [[జీవితం]]లో ముఖ్య ఘట్టం. వీరు [[హైదరాబాద్]]లో [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]] ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధన వీరి వృత్తి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వీరి వ్యావృత్తి మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం వీరిది. స్నేహితులతో కబర్లంటే ఇష్టపడతారు. [[తెలుగు]] నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టం పొందారు.
 
==రచనారంగం ==
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది [[కథలు]] విమర్శ వ్యాసాలు రచించారు. [[కథలు]], నవలలు, చరిత్ర గ్రంథాలు, [[ఇంగ్లీషు]] నుండి [[తెలుగు]]లోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. తమ పరిశోధనలో భాగంగా మామ్ రాసిన ఆఫ్ హ్యూమన్ బాండేజ్ నవలను అనువదించారు. ఇటీవలే [[ద్రవిడ విశ్వవిద్యాలయము|ద్రావిడ విశ్వవిద్యాలయం]] కోసం [[రాజశేఖర చరిత్ర]], [[మైదానం]], [[చివరకు మిగిలేది (నవల)|చివరకు మిగిలేది]], [[అల్పజీవి]] నవలలను ఫోర్ క్లాసిక్స్ ఆఫ్ తెలుగు ఫిక్షన్ పేరిట [[ఆంగ్లం]]లోకి అనువదించారు.<ref>{{Cite web|title=Untitled Document|url=https://m.dailyhunt.in/dh-ebooks.html|access-date=2023-01-25|website=m.dailyhunt.in}}</ref> కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు. <ref>{{Cite web |url=http://www.pustakam.org/telugu-books/kakani-chakrapani-navalalu-2.html |title=కాకాని చక్రపాణి నవలలు -2 - Kakani Chakrapani Navalalu-2 |website= |access-date=2016-11-18 |archive-url=https://web.archive.org/web/20161009024147/http://www.pustakam.org/telugu-books/kakani-chakrapani-navalalu-2.html |archive-date=2016-10-09 |url-status=dead }}</ref> [[ఆంధ్రభూమి]] దినపత్రికలో చాలా సంవత్సారాలు "కథలు - కాకరకాయలు" అనే శీర్షిక నిర్వహించారు.<ref name="వన్ ఇండియా" />.
 
===కథలు===
పంక్తి 108:
|}
===నవలలు===
వీరి నవలలో కొన్ని:<ref name="వన్ ఇండియా" />:
# వేగుచుక్క
# ఏడడుగులు
పంక్తి 183:
* [https://promotetelugu.wordpress.com/2010/12/22/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE/ కథాశిల్పి …డాక్టర్‌ కాకాని చక్రపాణి]
* [https://web.archive.org/web/20150909001603/http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/sanskaram---kakani-cakrapani కథాజగత్‌లో కాకాని చక్రపాణి కథ సంస్కారం]
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/కాకాని_చక్రపాణి" నుండి వెలికితీశారు