మూత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''ఉచ్చ''' లేదా '''[[మూత్రం]]''' ([[ఆంగ్లం]]: Urine) [[జంతువు]]ల శరీరం నుండి బయటికి వ్యర్ధ పదార్ధాల్ని పంపించే [[ద్రవం]]. ఇది రక్తం నుండి వడపోత ద్వారా [[మూత్ర పిండాలు|మూత్ర పిండాలలో]] తయారవుతుంది. మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి మూత్ర విసర్జనం ద్వారా [[శరీరం]] నుండి బయటకు పోతుంది.
 
మన శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా [[నైట్రోజన్]] సంబంధించినవి [[రక్తం]] నుండి బయటికి పంపించాల్సిన అవసరం ఉంది. నీటిలో కరిగే ఇతర వ్యర్ధాలకు ఇదే పద్ధతి వర్తిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మూత్రం" నుండి వెలికితీశారు