రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
 
==విశేషాలు==
వాల్మీకి రామాయణంలో ఒక్కొక్క కాండము కొన్ని సర్గలుగా విభజింపబడింది. రామాయణ కల్పవృక్షంలో సర్గల వింగడింపు ప్రత్యేకంగా, ఖండాలనే బాగాలుగా ఉంది. ఆయా కథా విశేషాలను సూచించేవిధంగా విశ్వనాథ తన రచనలో ఖండాలకులకు పేర్లు పెట్టాడు. [[బాలకాండ]]లోని సర్గల పేర్లు - ఇష్టి, అవతార, అహల్య, ధనుస్సు వంటివి. [[అయోధ్యాకాండ]]లో ఖండాల పేర్లు - అభిషేక, ప్రస్థాన, మునిశాప, పాదుకా, అనసూయ; [[అరణ్యకాండ]]లో ఖండాల పేర్లు - దశవర్షీ, పంచడటి, మారీచ, జటాయుః, శబరీ; [[కిష్కింధకాండ]] ఖండాలు - నూపుర, గజపుష్పీ, నియమపాలన, సమీకరణ, అన్వేషణ; [[సుందరకాండ]] ఖండాలు - పరరాత్ర, పూర్వరాత్ర, ఉషః, దివా, సంధ్యా; [[యుద్ధకాండ]] ఖండాలు - సంశయ, కుంభకర్ణ, ఇంద్రజిత్, నిస్సంశయ, ఉపసంహరణ.
 
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు