కిలోబైట్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉదాహరణలు: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 1:
[[దస్త్రం:A 5¼-inch Floppy disk.jpg|thumb|5¼-అంగుళాల ఫ్లాపీ డిస్క్]]
'''కిలోబైట్''' (కేబీ) అనగా డిజిటల్ సమాచార పరిమాణం తెలుపు ప్రమాణం. ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి [[కిలో-|కిలో]] అనే ప్రత్యయము [[బైట్]] తో చేర్చడం వలన ఉద్భవించింది. ఇది కంప్యూటర్ల సమాచారం స్థాయిని, భద్రపరిచే పరిమాణాన్ని సూచించడానికి ఉపయోగ పడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ప్రకారం కిలో అనగా 1000 (10<sup>3</sup>). అందువలన కిలో బైట్ అనగా 1000 బైట్లక్ సమానం.<ref name="IEC80000">International Standard [[IEC 80000-13]] Quantities and Units – Part 13: Information science and technology, International Electrotechnical Commission (2008).</ref>. అంతర్జాతీయంగా కిలో బైట్ ను '''kB''' గా సూచించాలని ప్రతిపాదించడమైనది. <ref name="IEC80000" />
 
సాధారణంగా కంప్యూటర్లలో ద్విసంఖ్యామానం ఉపయోగించడం వలన 2<sup>10</sup> = 1024 ≈ 1000 సంఖ్యాత్మకంగా పరిగణించబడింది. కిలోబైట్ ను సాధారణంగా '''KB''' , '''K''' లుగా సూచిస్తారు. (K అనగా [[కిలో-|కిలోగా]] భావించవచ్చు).
"https://te.wikipedia.org/wiki/కిలోబైట్" నుండి వెలికితీశారు