కె.వాసు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[1951]], [[జనవరి 7]]వ తేదీన [[హైదరాబాదు]]లో కె.ప్రత్యగాత్మ, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినవారు. ఇతని మేనమామ [[చలసాని శ్రీనివాసరావు]] గొప్ప కమ్యూనిస్టువాది. అతడు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంవత్సరానికి ఇతడు జన్మించాడు. ఆయన జ్ఞాపకార్థం ఇతనికి శ్రీనివాసరావు అని నామకరణం చేశారు. ఇతని తాత కోటయ్య గుంటూరులో ఋషీకేశ్ ఆశ్రమాన్ని స్థాపించాడు. వాసు పదవ తరగతి వరకు మద్రాసులోని[[చెన్నై|మద్రాసు]]<nowiki/>లోని కేసరి హైస్కూలులో చదివాడు. తరువాత మెట్రిక్యులేషన్ కొరకు [[గుంటూరు]], హైదరాబాదులలో[[హైదరాబాదు]]<nowiki/>లలో చదివాడు. కానీ ఇతనికి చదువు అబ్బలేదు. ఇతని బాబాయి [[కె.హేమాంబరధరరావు]] ఇతనికి తన సినిమాలలో అప్రెంటీస్‌గా చేర్చుకున్నాడు. తరువాత ఛాయాగ్రాహకులు ఎం.జి.సింగ్, ఎం.సి.శేఖర్‌ల వద్ద రెండేళ్ళు కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటర్ బి.గోపాలరావు వద్ద కూర్పు అసిస్టెంట్‌గా ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తన తండ్రి [[ప్రత్యగాత్మ]] వద్ద [[ఆదర్శ కుటుంబం|ఆదర్శకుటుంబం]], [[మనసు మాంగల్యం]], [[పల్లెటూరి బావ]] సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తరువాత [[ఆడపిల్లల తండ్రి]] సినిమాకు తొలిసారి 22యేళ్ల పిన్నవయసులో దర్శకత్వం వహించి స్వంతంగా నిర్మించాడు. ఇతడు

ఆయన 1982లో రత్నకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి అన్నపూర్ణ, దీప్తి అనే ఇద్దరరు అమ్మాయిలు జన్మించారు.
 
==సినిమారంగం==
"https://te.wikipedia.org/wiki/కె.వాసు" నుండి వెలికితీశారు