"మధిర శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

(కొత్తపేజీ)
 
 
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టీ అభ్యర్థి కట్టా వెంకట నరసయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావుపై 21433 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వెంకట నరసయ్యకు 71405 ఓట్లు రాగా, కోటేశ్వరరావుకు 49972 ఓట్లు లభించాయి.
 
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/391216" నుండి వెలికితీశారు