భక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bg:Бхакти
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==భక్తిలో రకాలు==
 
 
భగవంతుని పొందడానికి [[భాగవతం]]లో '''నవవిధభక్తులు''' అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని [[నరసింహావతారము|ప్రహ్లాద చరిత్ర]] ఘట్టంలో ఉన్నది. ఆ శ్లోకం:
<poem>
:శ్రవణం కీర్తనం విష్ణోః
:స్మరణం పాద సేవనం
:అర్చనం వందనం దాస్యం
:సఖ్యమాత్మ నివేదనం
</poem>
'పై శ్లోకాన్ని [[పోతన]] తెనిగించిన విధం
<poem>
:తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
:ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
:బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
:జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
</poem>
అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
 
* [[శ్రవణ భక్తి]] : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. [[పరీక్షిత్తు]] శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
* [[కీర్తనా భక్తి]] : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. [[వాల్మీకి]], [[నారదుడు]], [[తుంబురుడు]], [[ప్రహ్లాదుడు]], [[ఆళ్వారులు]], [[నయనార్లు]], [[రామదాసు]] మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
Line 20 ⟶ 38:
* [[దేశభక్తి]] : దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన [[దేశం]] (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సాంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
==ములాలు==
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
 
 
[[en:Bhakti]]
"https://te.wikipedia.org/wiki/భక్తి" నుండి వెలికితీశారు