హెచ్.ఎమ్.రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[బొమ్మ:Telugucinema_hmreddy.JPG|right|thumb|హెచ్.ఎమ్.రెడ్డి - తొలితెలుగు టాకీ దర్శకుడు [http://www.telugupeople.com]]]
 
తొలి [[తెలుగు సినిమా]] ‘[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]]’, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు '''హెచ్‌.ఎమ్‌.రెడ్డి'''. ఆయన పూర్తిపేరు '''హనుమప్ప మునియప్ప రెడ్డి'''. హెచ్.ఎమ్.రెడ్డి [[బెంగుళూరు]]లో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాడు. బెంగుళూరులో పోలీసుగా పనిచేశాడు.<ref>Encyclopaedia of Indian Cinema By Ashish Rajadhyaksha, Paul Willemen పేజీ.185 [http://books.google.com/books?id=jOtkAAAAMAAJ&q=Hanumappa+Muniappa&pgis=1]</ref>
 
ఆయన [[హైదరాబాదు]] జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది [[హెచ్‌.వి.బాబు]] అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/హెచ్.ఎమ్.రెడ్డి" నుండి వెలికితీశారు