సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 38:
 
[[ఫైలు:CHADUVULRAAV_BY_SATYAMURTHY.jpg|150px|left|thumb|'''సత్యమూర్తి సృష్టించిన పసిద్ధిగాంచిన ''చదువుల్రావు''''']]
'''సత్యమూర్తి''' గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న వీరిఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. పేరులోని "సత్యమూర్తి" ని కలంపేరుగా ధరించి, [[తెలుగు]] పాఠకలోకానికి కార్టూనిస్టుగా చిరపరిచితులయ్యారుచిరపరిచితులయ్యాడు. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర '''చదువుల్రావు''' వీరిఇతడి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నారుకొనసాగిస్తున్నాడు.
 
 
 
 
 
==వ్యక్తిగతం==
ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, [[జనవరి 1]], 1939న[[1939]]న జన్మించారుజన్మించాడు. వీరిఇతని తండ్రి భావరాజుసత్యనారాయణ ఇంజనీరు మరియు "రావు సాహెబ్" బిరుదాంకితులుబిరుదాంకితుడు. తల్లి పేరు వెంకాయమ్మ. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ,కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ.గా పేరుగాంచిన బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(Bachelor of Arts-B.A.)మరియు ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్(Bachelor of Laws-LLB)పూర్తి చేశారుచేశాడు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి(College of Fine Art),హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించారుఅభ్యసించాడు.
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
తమతన చిన్న వయస్సులోనే, వీరుఇతను 1958నుండి[[1958]]నుండి వ్యంగ్య చిత్రాలు వేయటం మొదలు పెట్టారుపెట్టాడు. వీరుఇతను వేసిన వ్యంగ్య చిత్రాలు చక్కగా చెక్కినట్లు ఉంటాయి. గీసిన పాత్రలన్నీ సందర్భానికి సరిపోయ్యేట్టుగా ఉంటాయి. సందర్భానుసారం మరొకరకంగా వెయాల్సి వస్తే తప్ప,సామాన్యంగా బొమ్మలన్నీ కూడా అందంగా వేస్తారువేస్తాడు. బొమ్మలలో చక్కటి నైపుణ్యం, నాణ్యం తొణికిసలాడుతుంటాయి. వేసిన బొమ్మలకు సరిపొయ్యే హాస్య ప్రధానమైన సంభాషణలు చక్కటి తెలుగులో వ్రాయటం వీరిఇతని ప్రత్యేకత.
 
==వ్యంగ్య చిత్రాలు పత్రిక ముఖ చిత్రాలుగా==
సామాన్యంగా అందమైన తారామణుల చిత్రాలను ఎక్కువగా పత్రికలు ముఖ చిత్రాలుగా వేస్తాయి. అప్పట్లో ([[1960]], [[1970]] దశకాలలో) యువ మాస పత్రిక ఒక్కటే సినిమాకు సంబంధించని ముఖ చిత్రాలు ప్రచురించేవారు. సామాన్యంగా [[వడ్డాది పాపయ్య]] ఈ చిత్రాలు వేస్తూ ఉండేవారుఉండేవాడు. కాని సత్యమూర్తి నైపుణ్యాన్ని గమనించి, వీరిఇతని వ్యంగ్యచిత్రాలను ముఖచిత్రాలుగా [[ఆంధ్ర పత్రిక]] ప్రచురించటం ముదావహం, అది కూడా 23 సంవత్సరాల పిన్న వయస్సులో వీరుఇతను వేసిన వ్యంగ్యచిత్రాలతో ఏకంగా తమ పత్రిక ముఖ చిత్రం వేయటం వీరిఇతడి కార్టూనింగ్ నైపుణ్యానికి ఒక మచ్చు తునక. ఆ తరువాత ఆంధ్ర ప్రభ దీపావళి సంచికకు వీరిఇతడి కార్టూన్లతో ముఖచిత్రం ప్రచురించింది.
 
==రచనా వ్యాసంగం==
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు