తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

+ అంతర్వికీలు
విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{ఇతరప్రాంతాలు}}
 
[[బొమ్మ:Alampur 16.JPG|thumb|right|250px|<center>ఆలంపూర్ వద్ద తుంగభద్ర నది</center>]]
'''తుంగభద్ర నది''' [[కృష్ణా నది]]కి ముఖ్యమైన ఉపనది. [[రామాయణము|రామాయణ]] కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది [[కర్ణాటక]]లో పడమటి కనుమలలో జన్మించిన [[తుంగ నది|తుంగ]], [[భద్ర నది|భద్ర]] అను రెండు నదుల సముదాయమేకలయిక తుంగభద్రవలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన [[విజయనగర సామ్రాజ్యం]] ఈ నది ఒడ్డునే వెలిసింది. [[హంపి]], [[మంత్రాలయం]] లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.
 
పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.
*'''కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ'''
 
*'''భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః'''
'''కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ'''
 
'''భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః'''
 
 
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు